Telugu – One to Ten Song

ఒకటి ఒకటి ఒకటి మానవులంతా ఒకటి
రెండు రెండు రెండు మంచి చెడు రెండు
మూడు మూడు మూడు జెండా రంగులు మూడు
నాలుగు నాలుగు నాలుగు వేదాలు మనకు నాలుగు
ఐదు ఐదు ఐదు చేతికి వేళ్లు ఐదు
ఆరు ఆరు ఆరు ఋతువులు మనకు ఆరు
ఏడు ఏడు ఏడు వారానికి రోజులు ఏడు
ఎనిమిది ఎనిమిది ఎనిమిది దిక్కులు మనకు ఎనిమిది
తొమ్మిది తొమ్మిది తొమ్మిది గ్రహాలు మనకు తొమ్మిది
పది పది పది దశావతారాలు పది

One One One All Humans Are One
Two Two Two Good, Bad Are Two
Three Three Three Flag Colors Are Three
Four Four Four Vedas (sacred knowledge writings) Are Four
Five Five Five Fingers In A Hand Are Five
Six Six Six Seasons Are Six
Seven Seven Seven Days In A Week Are Seven
Eight Eight Eight Directions Are Eight
Nine Nine Nine Planets Are Nine
Ten Ten Ten Dasaavtaras (ten incarnations of Lord Vishnu) Are Ten